img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

ఫేస్ బుక్ మొత్తమ్ గే ల మయమ్????????????????!!!!!!!!!!!!!!!!!!!!!౧

Tuesday, October 4, 2011

ఎక్కువ ఆన్లైన్ ఉండను కాని, ఎప్పుడన్న వచ్చినప్పుడు చదువుతుంటాను. కొన్నాళ్ళ క్రితం ఫేస్ బుక్ లోకి దిగాను. అదీ పెద్దగా చూడను. ఆ మధ్య కొమ్చెమ్ ట్రై చెశాను కానీ మా సాయి కుమార్ గాడి దెబ్బకు చచ్చినంత పనై వదిలేశాను.

ఒకసారి ఫేస్ బుక్ చూస్తుంటే నాకు కూడా ఎకౌంట్ కావాలన్నాడు మా సాయి కుమార్. సారె అని ఎకౌంట్ క్రియేట్ చేసిపెట్టను. అందులో సెక్స్ అన్న మాట చూసి కరంట్ షాక్ కొట్టిన కంగారూ లా ఎగిరి పడ్డాడు. వెంటనే కాస్త ఆయింట్ మెంట్ పూసి, కట్టు కట్టాక మళ్ళా ఎకౌంట్ సంగతి చూద్దాము రా అన్నాను. 

ఒక్కసారి సీతయ్యలో హరికృష్ణ లా అంతెత్తు ఎగిరి "రేయ్ ఫాస్టినా, ఇంత గలీజ్ లోకంలోనా నన్ను పడెయ్యాలని నువ్వు కుట్ర చేసింది. నీ అయ్యరేయ్. నరుకుతా..." ఆఏశంగా నావైపొచ్చాడు. "ఏంట్రా ఏమైమ్ది" అన్నాను గుండెలు చిక్కబెట్టుకుని. 

"హాఆఆఆఆఆఆ! ఇంకా ఏంఇ కావాలిరా నీకు!" తల పైకీ కిందకూ ఊపుతూ శివాజీ గణేశన్ జగ్గయ్య దబ్బింగ్ లో చెప్పినట్టు డైలాగ్ మొదలెట్టాడు. రామ్ గోపాల్ వర్మ హారర్ సినిమా చూస్తున్న వాడిలా భయమ్ భయమ్గా గోడకు అతుక్కుని పోయాను.

"మన దేశమ్ ఎలాంటిది, మన చరిత్ర ఎలాంటిది. ఫేస్ బుక్కని గే గాళ్ళ వెంట పడ్తావా నువ్వు?" మళ్ళా పదం పదానికీ ఆరు సార్లు తల పైకీ కిందకీ ఉపుతూనే అన్నాడు. 

నా నోట్లోంచీ మాట లేదు. "మాట్లాడ వేమిరా తుచ్ఛుడా"

"ఒరేయ్ సాయి కుమార్. ఏమైమ్ది నీకు?" గుడ్లు మితకరిమ్చి అడిగాను. తుచ్ఛుడా అంటే అర్దమ్ కాలేదు కానీ అడగాలంటే భయమ్ వేసిమ్ది.

"సమాధాఆనమేదిరా మ్లేచ్ఛుడా?"

"%%‍ఽ*()))(*‍॓॑॓॑॓%%%," ఏం మాత్లాడాలిరా నీతో ఇప్పుడు?"

"అక్కద సెక్స్ ఏమని ఉందిరా?"

"ఏమీ లేదు."

నువ్వేమి పెట్టావు?

"మేల్ అని పెట్టాను"

అంటే నేను గే అనేగా నీ ఉద్దేశ్యమ్?

నేనెప్పుదన్నాను రా?"

"మరి అక్కద సెక్స్ అని ఉంటే మేల్ అని పెట్టావేం?"

"మేల్ కి మేల్ అంటే ఫీమేల్ అని పెట్టాలా?" బిక్కు బిక్కు అంటూ అన్నాను.

నేను గమనిస్తూనే ఉన్నానురా చాన్నాళ్ల నుమ్చీ. ప్రెతొక్కల్లు అక్కద సెక్స్ అంటే మేల్ కి మేల్ ఫిమేల్ కి ఫిమేల్! ఛీ! దేశమ్ భ్రష్టు పట్టేస్తోంది. ఇక ఎప్పుడూ ఫేస్ బుక్కనమాకు నా దగ్గర అంటూ వెళ్ళిపోయాడు.

వెల్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి అన్నాడు...

"అతిగా కొటేషన్లు చెప్పే పనివాడూ, అతిగా కథలు వినే యజమానీ బాగుపద్దట్టు చెరిత్రలో లేదు"

ఇంతకీ ఈ క్రూడు గాడెవరయ్యా అనమాకండి. 


ఈడి సెరిత్రడక్కండి. మాట్లాడితే ఉప్పెన, పోట్లాడితే సునామీ, కాట్లాడితే బినామీ :D

Read more...

సృష్టిలో తీయనైనది...

Wednesday, April 6, 2011

అప్పుడప్పుడూ పెశాంతంగా బ్లాగులు తిరగేయ్యతమే తప్ప కుంచెం కూడా బొత్తిగా రాసే అలవాటు లేని  నాకు ఇవాళ మా సాయి కుమార్ చేసిన దివ్యోపదేశము దెబ్బకి ఇలాగ రాయాలనిపించింది.

"సృష్టిలో తీయనైనది గుంటూరు మిర్చి!"

కవి పరిచయం: ఈ వాక్యము ఫాస్టిన్ డానెగల్ రాసిన మిర్చి పురాణము అను గద్య భాగమునందలిది.

సందర్భము: మధురవాణి గారి కథను చదివినప్పుడు మిగిలిన రాజ్య సభ్యులతో కలిసి చెప్పిన సందర్భము లోనిది.

తాత్పర్యము: ప్రపంచంలో అన్నిటికన్నా స్వీట్ గా ఉండేది గుంటూరు మిర్చి.

నా మాటలు ఎప్పుడైతే విన్నాడో, అప్పుడు మా సాయి కుమార్ ప్రళయ కాల జుజ్ఝుల్లతా మేఘం లా విరుచుకు పడ్డాడు. కాస్త ఓడోమాస్ రాసి అరికాలికి కట్టు కట్టి తల నెప్పి ఏమన్నా ఉందా బాబూ అని డాడీ అడిగారు.

"ఎంత మదమెంత మాత్సర్యమెంత దిక్కారమెంత పొగరు...రేయ్ ఫాస్టినా! అన్నిటికన్నా తియ్యనైనది గుంటూరు మిర్చి అన్డువా? "

నాకు ప్యాంటు తడవటం మొదలైంది. జుట్టు వణకటం ప్రారంభించింది. కనీ వినీ ఎరుగని రీతిలో మా సాయి కుమారుడు రెండు కాళ్ళ పైనా నించుని 

ఇలా అన్నాడు, "ఫాస్టినా! సృష్టి యందు తియ్యనైనది గుంటూరు మిర్చి కాదు నాయనా"

అవునా? అని డాడీ ఆశ్చర్యంగా చూశారు. అంతలో అక్కడున్న గదిలో జనం అంతా మూర్చ పోయారు...

అప్పుడు సాయి కుమార్ తల చుట్టూ పెద్ద లైటు ఎలగటం  స్టార్ట్ అయ్యింది.

"అసలు సృష్టిలో తియ్యనైనది డబ్బు నాయనా... దాని సహాయం తో నీవేది ఐనను కొనుక్కోవచ్చు. మన సినిమాల్లో ప్రేమ ముఖ్యమని, నీతి కధల్లో ఇంకొటేదో ముఖ్యమనీ, 

ఇక్కడ మా శోభన్ బాబు అడ్డు తగిలాడు... "ఆ ఇంకొటేదో చెప్పండి స్వామీ"

కానీ మా సాయి కుమార్ కంటిన్యూ చేశాడు. "అంటారు కానీ డబ్బు ఉంటె మనకి దక్కనిది లేదు బిడ్డా..."

"అంటే ఏమిటి స్వామీ మీరు అనేది?" వాడి వీరావేశం చూసి దగ్గరకు వెళ్ళాలంటే భయం వేసింది. ప్పోలిసు స్టొరీ లో బాల కృష్ణ లా, సమర సింహా రెడ్డి లో విజయ్ కాంత్ లా ఉన్నాడప్పుడు. 

"నువ్వు చదివిన కథలో రాజకుమారి చెప్పిందని అందరు వంట గాళ్ళూ అలా ఉప్పు వెయ్యకుండా వంటలు చేసిండి  ఆ పిల్ల రాణి డబ్బుగలదనే కదా... అంతెందుకు ఈనాడు ఎంటెక్ చదివిన నువ్వు పనీ పాటా లేకుండా మిర్చి యార్డు పెట్టుక్కూచుంది డబ్బు పుష్కలంగా ఉండబట్టే కదా... నీకు ఇంతే తీపికావాలో డబ్బులు ఇచ్చి చెపితే చాలు ఫాస్టినా... డబ్బు తక్కువున్నప్పుడు నీవు అడిగినది దక్కదు. అదే, డబ్బు ఎక్కువున్నప్పుడు నీకేది కావాలంటే అది సలాములు ఒత్తి మరీ చేసి ఇస్తారు కదాశాపుల వాళ్ళు. మొన్న రేమండ్స్ కి వెళ్ళినప్పటి సంఘటన గుర్తు తెచ్చుకో...

చివరగా ఒక్క మాట, అతిగా కొటేషన్లు  చెప్పే పనివాడూ, అతిగా కథలు వినే యజమానీ బాగుపద్దట్టు చెరిత్రలో లేదు,"

ఓహో దివ్యోపదేశము దివ్యోపదేశము అనుకుంటూ స్పృహలోకి వచ్చేప్పటికి సాయంత్రమైంది 

Read more...

Smilies

Friday, November 5, 2010

babaiangelsengihnampakgigisenyumkenyitciumsenyum

Read more...

అంతం కాదిది ఆరంభం

Thursday, February 25, 2010

శ్టాంపున్నర!

Read more...

About This Blog

Lorem Ipsum

  © Blogger template Leaving by Ourblogtemplates.com 2008

Back to TOP